Beauty TipsHealthhealth tips in telugu

కొబ్బరి నూనెలో ఈ 2 పదార్థాలు కలిపితే తెల్లజుట్టు పర్మినెంట్‌గా నల్లగా మారుతుంది!

White Hair Turn Black:కొబ్బరి నూనెకు ఈ రెండు పదార్థాలను కలిపి రాస్తే తెల్లజుట్టు పర్మినెంట్‌గా నల్లగా మారుతుందనే విషయం మీకు తెలుసా? రసాయనాలు లేని ఈ సహజ సిద్ధమైన ఇంటి చిట్కాతో తెల్లజుట్టు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో పూర్తి వివరాల కోసం ఇప్పుడే చదవండి!

తెల్లజుట్టు పర్మినెంట్ గా నల్లగా మారుతుంది .. కొబ్బరి నూనెకు ఈ 2 కలపండి చాలు.. ఈ రోజుల్లో తెల్లజుట్టు సమస్య అనేది చిన్న వయస్సులో రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇంటిలో తయారుచేసుకొనే నూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది.

ఒక గిన్నెలో 50 ml కొబ్బరి నూనె,ఒక స్పూన్ మెంతులు, అరస్పూన్ లవంగాలు, ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా కలిపి డబుల్ బాయిలింగ్ పద్దతిలో 10 నిమిషాలు వేడి చేసి చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి సమయంలో జుట్టుకి బాగా పట్టించి cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. తెల్లజుట్టు సమస్య రాగానే కంగారు పడవలసిన అవసరం అసలు లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి తెల్లజుట్టును నివారించటంలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."