Fruit Peeler:కూరలు,పండ్ల తొక్కలు సులభంగా తీయవచ్చు
Fruit Peeler:కూరలు,పండ్ల తొక్కలు సులభంగా తీయవచ్చు. ఈ peeler తో కూరలు,పండ్ల పై తొక్కను చాలా సులభంగా తీయవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారుచేసిన బ్లేడ్ ఉంటుంది.
ఇది తుప్పు పట్టదు. చెక్కులు తీసినప్పుడు బలమైన మరియు సౌకర్యవంతమైన పట్టు ఉంటుంది.
పీలర్‌లో పారదర్శక కంటైనర్ ఉంటుంది, ఇది కూరగాయల తొక్కలను పీల్ చేసేటప్పుడు సేకరించి నిల్వ చేస్తుంది, వంటగది కౌంటర్‌ను శుభ్రంగా ఉంచుతుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేసేయండి.

