Healthhealth tips in telugu

Corns:మీ పాదాలపై ఆనెకాయలను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

Corns:మీ పాదాలపై ఆనెకాయలను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు.. మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో పాదాలపై ఆనెకాయలు వస్తూ ఉంటాయి. ఇలా ఆనెకాయలు వచ్చినప్పుడు చాలా చిరాకు,ఇబ్బంది కలుగుతుంది. ఇవి సాదరణంగా కాలి వేళ్ళ మధ్య, మడమల వద్ద ఏర్పడి ఆ ప్రదేశం గట్టిగా,కఠినంగా మారుతుంది.

ఆనెకాయలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఒక బౌల్ లో VICKS VAPORUB చిన్న స్పూన్ లో సగం, బేకింగ్ సోడా చిన్న స్పూన్, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో రాసి దాని మీద కాటన్ పెట్టి ప్లాస్టర్ వేయాలి. ఈ విధంగా వేసి అరగంట అయ్యాక శుభ్రం చేయాలి.

రాత్రి సమయంలో ఇలా చేస్తే మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. మీకు ఏ సమయంలో వీలు అయితే ఆ సమయంలో ఈ చిట్కాను ఫాలో అవ్వవచ్చు. ఈ చిట్కాను రెండు రోజులు ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి ఆనెకాయల సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."