Kitchenvantalu

Cockroach:వంటగదిలో బొద్దింకల సమస్యా.. అయితే ఇలా చేస్తే సరి

Cockroach:వంటగదిలో బొద్దింకల సమస్యా.. అయితే ఇలా చేస్తే సరి.. వంటగది శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుండాలని అనుకున్నప్పుడు వంటగది తప్పనిసరిగా శుభ్రంగా ఉండాలి.

వంటగదిలో సింక్ దగ్గర ఎక్కువగా బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. బొద్దింకలు వచ్చాయంటే త్వరగా పోవు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి.

బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.

వంటింట్లో బొద్దింకలు మాయమవ్వాలంటే బోరిక్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు.వంటింటి మూలల్లో బోరిక్ పౌడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి.

బేకింగ్‌ సోడా,చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."