MoviesTollywood news in telugu

Disney Hotstar: హాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు,సిరీస్‌లు.. మీరు ఎన్ని చూసారు..

Disney Hotstar: హాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు,సిరీస్‌లు.. మీరు ఎన్ని చూసారు.. ఈ OTT లో మన తెలుగు నుంచి హిందీ నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఏమి చూస్తున్నారో తెలుసుకుందాం. OTT వచ్చాక మనలో చాలా మంది ఇంటిలో కూర్చొని హాయిగా సినిమాలు,వెబ్ సిరిస్ లు చుసేస్తున్నారు. వాటిలో టాప్ 10 లో ఏమి ఉన్నాయో చూద్దాం.

కోలీవుడ్ రీసెంట్ హిట్ సినిమా “బాక్”
సోషియో ఫాంటసీ సిరీస్ “యక్షిణి”
బాలీవుడ్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్యాడ్ కాప్
కార్టూన్ షో “డోరేమాన్”
యానిమేటెడ్ సిరీస్ “లెజెండ్ ఆఫ్ హనుమాన్ లేటెస్ట్ సీజన్ 4”
పిల్లల కార్టూన్ షో “షిన్ చాన్”
మలయాళం డబ్బింగ్ సినిమా “మంజుమ్మల్ బాయ్స్”
హారర్, కామెడీ సినిమా “అనబెల్ సేతుపతి”
నితిన్, శ్రీ లీల లు నటించిన “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”
తెలుగు సిరీస్ “సేవ్ ది టైగర్స్ సీజన్ 2”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."