Beauty Tips

Lips care tips: పెదాలు పగలకుండా.. మృధువుగా ఉంటాలంటే ఇలా చేయండి

Lips care tips: పెదాలు పగలకుండా.. మృధువుగా ఉంటాలంటే ఇలా చేయండి.. వాతావరణంలో అతి వేడి లేదా చల్లదనం అనేవి ముందుగా ముఖం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

ఎండకు లేదా చలికి ఎక్కువగా గురయ్యేది పెదవులే. పెదవులు పగిలితే అందవిహీనంగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యపరముగా కూడా అనేక సమస్యలు వస్తాయి. పెదవులు పగలకుండా ఉండటానికి ఈ క్రింది సూచనలను పాటించండి.

1. పెదవులు పగలటానికి శరీరం డీ హైడ్రేషన్ ఒక కారణం అని చెప్పవచ్చు.శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే ప్రతి రోజు ఎనిమిది ను౦చి పది గ్లాసుల నీరు తాగడ౦తప్పనిసరి అని చెప్పవచ్చు.
2. పగటి సమయంలో కూడా లిప్ బామ్ ను రాసుకోవాలి. ముఖ్యంగా లిప్ బామ్ రాసుకోకుండా బయటకు వెళ్ళకూడదు.
3. లిప్ స్టిక్ వేసుకొనే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీం బేస్డ్ లిప్ స్టిక్ మాత్రమే ఉపయోగించాలి.
4. తీసుకునే ఆహారం ద్వారా కూడా పెదవులు పగలకుండా చూసుకోవాలి. ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు ,ఐరన్,విటమిన్ బి కాంప్లేక్స్ వంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా పెదవులు పగలకుండా చూసుకోవచ్చు.
5. రాత్రి పడుకునే ముందు విటమిన్ E ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ను పెదవులపై రాసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన పెదవులు పగలకుండా ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."