Business

BoAt Airdopes: రూ. 6 వేల ఇయర్‌ బడ్స్‌ రూ. 1500కే.. బోట్‌ బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌

BoAt Airdopes: రూ. 6 వేల ఇయర్‌ బడ్స్‌ రూ. 1500కే.. బోట్‌ బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌.. ఫీచర్ల విషయానికొస్తే బోట్‌ ఎయిర్‌పాడ్స్‌లో 32 డీబీ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సేలేషన్‌ ఫీచర్‌ను అందించారు.

దీంతో క్వాలిటీతో కూడిన ఆడియో కాల్స్‌ అనుభూతిని పొందొచ్చు. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 42 గంటలపాటు పనిచేస్తుంది.

వాయిస్‌ కాల్స్‌ నాణ్యతను మరింత పెంచేందుకు ఇందులో ఈఎన్‌ఎక్స్‌ టెక్నాలజీని అందించారు. ఇక వీటిని 10 నిమిషాలు రీఛార్జ్‌ చేస్తే ఏకంగా 150 నిమిషాల పాటు పనిచేస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/8gI56

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."