HIFRESH Air Cooler for Home:పొగమంచుతో చల్లని గాలి ఇచ్చే ఎయిర్ కూలర్..
HIFRESH Air Cooler for Home:పొగమంచుతో చల్లని గాలి ఇచ్చే ఎయిర్ కూలర్.. మీరు చిన్న ఎయిర్ కూలర్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటే.. దీన్ని పరిశీలించవచ్చు.
దీని ధర కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, ఫీచర్లు కూడా బాగున్నాయి. అన్నీ ఆలోచించి.. ఫైనల్ నిర్ణయం తీసుకోండి.
ఇది ఫ్యాన్లాగా, ఎయిర్ కూలర్ లాగా, తేమను ఇచ్చే హ్యుమిడిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఐతే.. ఇందులో వాటర్ ట్యాంక్ నాలుగు లీటర్ల కెపాసిటి కలిగి ఉంటుంది. అందులో ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ వాటర్ పోస్తే.. పొగ మంచు రూపంలో రాగలదు. అదే సమయంలో ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే.. చల్లని గాలిని ఇస్తుందని చెబుతున్నారు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/FEx8I

