Business

Acer:ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా.. సగం ధరకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్..

Acer Aspire Lite AMD Ryzen 7 5700U:ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఎందుకంటే ల్యాప్‌టాప్ లాంటివి మాటిమాటికీ కొనలేం.

ప్రస్తుతం మంచి బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఎన్నో అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి.

దీని అసలు ధర రూ.79,999 కాగా.. అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ, రూ.39,990కి అమ్ముతున్నారు. EMIలో రూ.1,939కి పొందవచ్చు. అలాగే.. ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.13,200 ఉంది. మీ దగ్గరున్న పాత ల్యాప్‌టాప్ ఇచ్చేస్తే, ఈ బోనస్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఐతే.. మీ ల్యాప్‌టాప్ ఎలా ఉంది అనే దాన్నిబట్టీ.. ఈ బోనస్ ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
https://shorturl.at/qn9wD

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."