Devotional

Purse Vastu: మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు నిల్వ ఉండాలా? అయితే ఈ 3 వస్తువులు అస్సలు ఉంచుకోకండి!

Purse Vastu: మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు నిల్వ ఉండాలా? అయితే ఈ 3 వస్తువులు అస్సలు ఉంచుకోకండి.. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని బాధపడుతున్నారా? అయితే మీ పర్సులో మీరు పెట్టుకునే వస్తువులే దీనికి కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో కొన్ని వస్తువులు ఉంచకూడదు.

ఏంటి అవి?
పాత బిల్లులు: షాపింగ్ చేసిన బిల్లులు, రశీదులు పర్సులో పెట్టుకోవడం చాలామందికి అలవాటు. ఇవి రాహువుకు ప్రతీకలు. ఇవి ఉంటే అనవసర ఖర్చులు పెరుగుతాయి.
ALSO READ:చల్లారిన టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు విషం తాగుతున్నట్టే.. ఎందుకో చూడండి!
మందులు: టాబ్లెట్లు, మందులు పర్సులో ఉంచితే.. మీరు సంపాదించిన డబ్బంతా రోగాలకే ఖర్చు అవుతుందని వాస్తు చెబుతోంది.

చినిగిన నోట్లు: చిరిగిపోయిన నోట్లను పర్సులో దాచుకోకండి. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది.

టిప్: పర్సులో ఎప్పుడూ ఒక వెండి నాణెం లేదా గోమతి చక్రం ఉంచుకుంటే ధనాకర్షణ కలుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."