IRCTC పంచారామ టూర్: శివ భక్తులకు బంపర్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో 5 అద్భుత శివాలయాల దర్శనం!
మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పరమశివుడు స్వయంభువుగా వెలసిన అత్యంత పవిత్రమైన ఐదు పుణ్యక్షేత్రాలనే ‘పంచారామాలు’ అంటారు. పురాణాల ప్రకారం తారకాసురుడి మెడలోని శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా,
Read More