ఆనంద్ సినిమాలో నటించిన రాజా గుర్తు ఉన్నాడా… ఇప్పుడు అవకాశాలు లేక ఏమి చేస్తున్నాడో తెలుసా?
ఒక్కరి కష్టాలు చూస్తే,గుండె తరుక్కుపోతుంది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటాం. ఇక రంగుల ప్రపంచంలో ఉన్నవాళ్ళ జీవితాల వెనుక విషాదం ఎవరికీ తెలియంది.
Read More