Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు
Finger millet:రాగులు గురించి ఈ కాలంలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీటిని ప్రజలు ఆహారంగా బాగా వాడుతున్నారు. ‘ఫింగర్ మిల్లెట్’ అని కూడా పిలుస్తారు వీటిని.
Read More