Garlic Chili Egg:గుడ్డు వెల్లుల్లి కారం.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అయిపోతారు
Garlic Chili Egg:చల్లచల్లని వాతవారణంలో,వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు ఉల్లికారం చేసుకుంటే చాలు. టేస్ట్ లో మరే కూరలు సరిరావు అనిపిస్తది.చిటికెలో అయిపోతుంది,రుచిలో అదిరిపోతుంది. కావాల్సిన పదార్ధాలు
Read More