Uncategorized

ధోనీ నివసించిన ఊరు, ఇళ్లు చూస్తే ఆశ్చర్యపోతారు

ధోని అంటే ఇప్పుడు అందరికి తెలిసిన ఇండియన్ క్రికెట్ కెప్టెన్. ధోని కోట్లు సంపాదించే రేంజ్ కి రాకముందు ఎక్కడ ఉండేవాడో మీకు తెలుసా? అప్పట్లో ధోని నివసించిన ఇంటిని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ గ్రామానికి కనీస సౌకర్యాలు లేవంటే నమ్మలేం. ఈ రోజు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న ధోని పూర్వికులు ఉత్తరాఖండ్ లోని అల్ మోరా జిల్లాని లావాలి లో నివాసం ఉండేవారు. ఇప్పటికి ధోని బాబాయ్ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆ ఊరిలో కనీసం సినిమా ధియేటర్ కూడా లేదు. సినిమా ధియేటర్ కి వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సిందే. అందుకే ఆ గ్రామం వారు ధోని జీవితం ఆధారంగా వచ్చిన సినిమాను చూడలేకపోయారు.ఈ ఇంటిలో ధోని పూర్వీకులు ఉండేవారు.

ఈ గ్రామం నుండి టౌన్ కి వెళ్లాలంటే కనీసం రెండు రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఆ గ్రామానికి బస్సులు కూడా లేవు. అక్కడి ప్రజలకు బండి కొనుక్కొనే స్థోమత లేదు.

నెత్తికి తెల్ల టోపీ..బ్లాక్ కలర్ జాకేట్ వేసుకున్న వ్యక్తి ధోనీ ఫాదర్.2011లో ఆయన తన గ్రామాన్ని విసిట్ చేసినప్పుడు దిగిన ఫోటో.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."