Movies

రేణు దేశాయ్ కి కాబోయే భర్తను పవన్ రహస్యంగా కలిశాడా…ఎందుకో తెలుసా?

పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ నిశ్చితార్ధం,పెళ్లి అనగానే కొంత మంది శుభాకాంక్షలు తెలిపారు. మరి కొంతమంది ఆమెను టార్గెట్ చేసి…వదినమ్మ నీవు పెళ్లి చేసుకోకుండా ఉండలేవా? అంటూ మాట్లాడిన వారు కూడా ఉన్నారు. ఇలా పవన్ అభిమానులు రకరకాలుగా మాట్లాడటంతో పవన్ రంగంలోకి దిగి రేణు దేశాయ్ కి శుభాకాంక్షలు చెప్పటంతో ఎంతో కొంత నష్టం నుండి రేణు దేశాయ్ ని బయట పడేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిమానులను తట్టుకోలేక రేణు ట్విట్టర్ అకౌంట్ ని కూడా క్లోజ్ చేసేసింది. పెళ్ళికి ముందే ఇంత రచ్చ చేసిన అభిమానులు పెళ్లి తర్వాత ఏమి చేస్తారో అని భయపడిన పవన్ రేణు పెళ్లి చేసుకోబోయే అతన్ని పిలిచి అన్ని విషయాల గురించి వివరంగా మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా సినీ పరిశ్రమలో అభిమానుల గురించి వివరంగా చెప్పాడట. అంతేకాక రేణు కాబోయే భర్తకు రేణు లైఫ్ స్టైల్,అలవాట్ల గురించి కూడా వివరంగా చెప్పాడట. అకిరా,అధ్య ఇద్దరూ ఆతని వద్దే ఉంటారు.

కాబట్టి అతనితో కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యితే మంచిదనే అభిప్రాయానికి పవన్ వచ్చాడట. ఇలా పవన్ కళ్యాణ్ రేణు కి కాబోయే భర్తతో సీక్రెట్ గా మాట్లాడటం అనేది అందరిలోనూ ఆశ్చర్యం కలిగించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."