Politics

KTR పుట్టినరోజున సర్ ప్రయిజ్ గిఫ్ట్ పంపిన అక్కినేని కోడలు…తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ మంగళవారం ఓ స్పెషల్ ఉంది. అదేమిటంటే, తెలంగాణా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటి శాఖల మంత్రి కె తారకరామారావు పుట్టినరోజు. ఆయనకు పలువురు మంత్రులు,పార్టీ లీడర్లు, సెలబ్రిటీలు రిక్వెస్టులు పంపారు. అయితే ఆయన కూడా ఓ రిక్వెస్ట్ పంపారండి. అదేమిటంటే, నా బర్త్ డే పేరుచెప్పి నాకు ఏమీ తేవద్దు,ఒకవేళ తేవాలనుకుంటే ఆ డబ్బులు సీఎం సహాయ నిధికి ఇవ్వండి. పదిమందికీ ఉపయోగ పడతాయి. అంతేకాని గిఫ్ట్ లు, బ్యానర్లు, ప్లకార్డులు,బొకేలు,పూల దండాలు అంటూ ఖర్చు చేయద్దు. కనీసం చారిటీ రూపంలో మెడికల్,విద్య ,ఇలా ఎవరికైతే ఏది అవసరం ఉంటుందో అది సమకూర్చడానికి ఖర్చు చేయండి’ అని కేటీఆర్ స్పష్టం చేసాడు.

అభిమానులు,పార్టీ శ్రేణులు అలా చేస్తే, చాలా సంతోషిస్తానని కేటీఆర్ చెప్పారు. అయితే అక్కినేని వారి కోడలు సమంత మాత్రం కేటీఆర్ కి గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆమెను చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణా సర్కార్ సమంతను ఎంపిక చేసింది. కేటీఆర్ సెలక్ట్ చేయడం వల్లనే ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయింది.

ఇక సమంత కి సంబంధించి ఏది జరిగినా అది పెళ్లి కావచ్చు,ఫంక్షన్ కావచ్చు ప్రతి అకేషన్ లో బహుమతి రూపంలో కేటీఆర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. అలాంటి కేటీఆర్ కి బర్త్ డే సందర్బంగా బొకే పంపడంతో పాటు ఫోన్ చేసి విషెస్ కూడా చెప్పిందట సమంత.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."