Movies

టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే….షాక్ అవ్వాల్సిందే

అభిమానులు ఎప్పుడు తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అలాగే తమ అభిమాన నటులను అనుకరించాలని కూడా అనుకోవటం సహజమే. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ 6 అడుగుల 4 అంగుళాలు / 194 సెంటీమీటర్లు

రానా దగ్గుబాటి 6 అడుగుల 3 అంగుళాలు / 191 సెంటీమీటర్లు

అల్లరి నరేష్ 6 అడుగుల 2.5 అంగుళాలు / 189,23 సెంటీమీటర్లు

ప్రభాస్ రాజు 6 అడుగుల 2 అంగుళాలు / 189 సెంటీమీటర్లు

మహేష్ బాబు 6 అడుగుల 2 అంగుళాలు / 188 సెంటీమీటర్లు

మంచు విష్ణు 6 అడుగుల 2 అంగుళాలు / 188 సెంటీమీటర్లు

గోపీచంద్ 6 అడుగుల 1 అంగుళాలు / 186 సెంటీమీటర్లు

నాగార్జున 6 అడుగుల 0 అంగుళాలు / 182,88 సెంటీమీటర్లు

సుమంత్ 6 అడుగుల 2 అంగుళాలు / 187,96 సెంటీమీటర్లు

వెంకటేష్ 6 అడుగుల 0 అంగుళాలు / 182,88 సెంటీమీటర్లు

సోనూ సూద్ 6 అడుగుల 2 అంగుళాలు / 187,96 సెంటీమీటర్లు