Movies

హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు

సాదారణంగా సెలబ్రేటి అనగానే రూమర్స్ రావటం సహజమే. అది హీరో అయినా కావచ్చు, హీరోయిన్ అయినా కావచ్చు. నాగార్జున,హీరోయిన్ టబు మధ్యలో ఏదో ఉందని ఆ రోజుల్లో చెప్పుకోవటం మనం విన్నాం. ఒక ఇంటర్వ్యు లో నాగార్జున టబు గురించి కొన్ని విషయాలను చెప్పారు. నాగార్జున,టబు ఇద్దరూ చిన్నతనం నుండి ఫ్రెండ్స్….. అంతే తప్ప మా మధ్య ఏమి లేదని చెప్పారు.

అంతే ఆమె హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మా ఇంటిలోనే దిగుతుంది. అంతేకాక అమ్మ,నాన్నలతో బాగా కలిసిపోయింది. అంతేకాకుండా అమల,టబు కూడా మంచి స్నేహితులని కూడా నాగార్జున చెప్పారు. అలాగే టబు తన పెళ్లి గురించి కూడా నాగార్జునతో చెప్పిందట. నేను పెళ్లి చేసుకోలేనని చెప్పిందట. దానికి నాగార్జున టబు చాలా సెన్సిటివ్ అందుకే ఆమె పెళ్లి చేసుకోవటం లేదని చెప్పారు.