Movies

చిరుకి డూప్ గా ఏ సినిమాలో నటించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ లో కామెడీ విలన్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ శ్రీను ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన అవకాశాలు అన్నింటిలోనూ చిరుకి డూప్ గా నటించిన పాత్రను మర్చిపోలేనని చెప్పాడు. అసలు ఆ అవకాశం ఎలా వచ్చిందో చెప్పుతూ…. మగధీర సినిమాలో చిరంజీవికి డూప్ గా నటించాడు. ఒకరోజు ప్రభాస్ ఇంటిలో వాలీబాల్ ఆడుతూ ఉండగా రాజమౌళి గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. చిరంజీవి గారికి డూప్ గా నటించాలి నటిస్తావా అని అడిగారు. 
అప్పుడు ప్రభాస్ శ్రీను ఇప్పుడు వచ్చేయమంటారా అంటే అల్యూమినియం ఫ్యాక్టరీకి రమ్మని చెప్పటంతో అక్కడికి వెళ్లి నటించానని చెప్పాడు. చిరంజీవి గారు వేసుకునే డ్రెస్ వంటిదే నాకు వేసి కొన్ని డూప్ షాట్స్ తీశారు. చిరంజీవి గారిది నాది ఒకటే డ్రెస్ సేమ్ డ్రెస్ లో సెట్లో ఆయనకి ఎలా కనిపించేది అందువలన చిరంజీవిగారికి కనిపించకుండగా తప్పించుకు తిరిగేవాడిని అని చెప్పుకొచ్చారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."