టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎంత మంది ఉన్నారో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు
టాలీవుడ్ లో రోజురోజుకి బ్యాచిలర్స్ లిస్ట్ పెరిగిపోతుంది. సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టి ఒక పక్క వయస్సు పెరిగిపోతున్న సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. కెరీర్ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామంటున్నారు. ఇప్పుడు ఆ బ్యాచిలర్స్ గురించి తెలుసుకుందాం.
ప్రభాస్
రానా దగ్గుపాటి
శర్వానంద్
నితిన్
విజయ్ దేవరకొండ
సందీప్ కిషన్
నాగ సౌర్య
రామ్
సాయి ధరమ్ తేజ్
వరుణ్ తేజ్
అల్లు శిరీష్
అడవి శేషు
నవదీప్
నారా రోహిత్
ఆది పినిశెట్టి
రాజ్ తరుణ్