Movies

వరుణ్ తేజ్ నటించిన సినిమాల్లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా?

సాధారణంగా ప్రతి అభిమానికి తమ అభిమాన నటునికి సంబందించిన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజమే. ఇప్పుడు వరుణ్ తేజ్ సినీ కెరీర్ లో పడి పడి లేచే మనస్సు సినిమా వరకు ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుస్కుందాం.

ముకుంద – 2014 – యావరేజ్
కంచె – 2015 – హిట్
లోఫర్ – 2015 – యావరేజ్
మిస్టర్ – 2017 – ప్లాప్
ఫిదా – 2017 – హిట్
తొలిప్రేమ – 2018 – హిట్
అంతరిక్షం – 2018 – యావరేజ్