Kitchen

చాకొలెట్ మిల్క్ షేక్

కావాల్సిన పదార్ధాలు
పాలు కప్పు (కాచి చల్లార్చినవి),చక్కెర రెండు టీ స్పూన్లు,చాకొలెట్ ఐస్ క్రీమ్ అర కప్పు,గార్నిష్ చేయడానికి చాకొలెట్ సాస్,తురిమిన చాకొలెట్స్

తయారు చేయు విధానం
పాలు, చక్కెర, ఐస్ క్రీమీలను మిక్సీ జార్లో వేసి బైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి చాకొలెట్ సాస్, తురిమిన చాకొలెట్ పొడితో గార్నిష్ చేయాలి,మిల్క్ షేక్ మరింత చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టి సర్వ్ చేయాలి. మిల్క్ షేక్ తయారు చేసిన వెంటనే తాగాలి. చల్లగా ఉండాలి అనుకుంటే ఐస్ వేయవచ్చు. కానీ ఐస్ కరిగేకొద్దీ మిల్క్ షేక్ పలచబడి రుచి తగ్గుతుంది.