Movies

టాలీవుడ్ లో టాప్ 10 డబ్బింగ్ ఆర్టిస్టులు వీరే..

మనో
బాల సుభ్రమణ్యం 

శైలజ 

చిన్మయి 

సాయి కుమార్

 సునీత 

హేమచంద్ర 

రఘు కుంచె 

సవితా రెడ్డి 

సరిత
వీళ్ళే కాదు సౌమ్య, శిల్ప, రోజా రమణి, హరిత, బొమ్మాళి రవిశంకర్ వంటి ఎంతో మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళ మధురమైన గాత్రంతో తెరపైన పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులకు ఆ పాత్రలను మరింత దగ్గర చేస్తున్నారు. మనకు నచ్చిన తారలను మనకు మరింత దగ్గర చేయడంలో వీళ్ళ పాత్ర కీలకం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."