కోటికి పైగా పారితోషికం తీసుకునే ఏడుగురు స్టార్ హీరోయిన్లు వీళ్లే

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు హీరోల రెమ్యున‌రేష‌న్ కాదు.. హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్ కూడా బాగానే పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు ఆస్తులు రాయించుకుంటున్నారు వాళ్లు.తెలుగు ఇండ‌స్ట్రీలో ఇలా అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్లు ఎవ‌రో ఓసారి చూద్దాం..

  • సమంత అక్కినేని – 2 కోట్లకు పైనే 
  • అనుష్క – 2 కోట్లు 
  • నయనతార – 3 కోట్లు
  •  రష్మిక – కోటికి పైగా
  •  రాశి ఖన్నా – కోటి 
  • కాజల్ – కోటిన్నర 
  • రకుల్ – కోటికి పైగా