ఏళ్ల తరబడి అయ్యప్ప మాల వేసుకుంటున్న టాప్ 10 సెలబ్రేటిస్ వీరే?

రామ్ చరణ్
మండలం దీక్ష తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం ఈ విధంగా దీక్ష తీసుకోవటం వలన ప్రశాంతత కలుగుతుందని , ఒక షూటింగ్ లో జరిగిన ప్రమాదం నుండి అయ్యప్ప వల్లే బయట పడ్డానని చెప్పాడు రామ్ చరణ్. ఇప్పటివరకు రామ్ చరణ్ 10 సార్లకు పైగా అయ్యప్ప మాల వేసుకున్నాడు. మెగా ఫ్యామిలిలో కూడా అయ్యప్ప భక్తులు ఎక్కువగానే ఉన్నారు. చిరంజీవి,నాగ బాబు కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు.

మంచు మనోజ్
మోహన్ బాబు కుమారుడు అయినా మంచు మనోజ్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే మనోజ్ ఇటీవలే భార్యతో విడాకులు తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు.

వీరితో పాటు శర్వానంద్,నిర్మాత సురేష్ బాబు,సీనియర్ నటులు శరత్ బాబు,రాజేంద్ర ప్రసాద్,మురళి మోహన్ అయ్యప్ప మాల వేసుకుంటారు. అలాగే బిగ్ బి అమితాబ్ కూడా అయ్యప్ప భక్తుడే. అయన అయ్యప్ప మాల వేసుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్,కన్నడ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు శబరిమలై కి కాలినడకన వెళ్లారు. వివేక్ ఒబెరాయ్ అయ్యప్ప స్వామి కోసం పూర్తిగా శాకాహారిగా మారానని చెప్పుతారు. దీక్షలో ఉన్నప్పుడు అన్ని నియమాలు పాటిస్తానని వివేక్ ఒబెరాయ్ చెప్పుతారు.