Movies

ఈ అక్కాచెల్లెళ్ల తండ్రులు ఎవరో తెలుసా ?

నగ్మా,జ్యోతిక,రోషిణి ముగ్గురు అక్కాచెల్లెళ్లు అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. నగ్మా తండ్రి వేరు, జ్యోతిక,రోషిణి ల తండ్రి వేరు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నగ్మా తల్లి షమా కాజీ మొదట అరవింద్ ప్రతాప్ సింగ్ మొరార్జీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి నగ్మా జన్మించింది. అయితే కొన్ని కారణాలతో నగ్మా తల్లితండ్రులు విడిపోయారు.

ఆ తర్వాత నగ్మా తల్లి చందర్ సదానా అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. చందర్ సదానా సినీ నిర్మాత. రెండో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి జ్యోతిక,రోషిని,సూరజ్ లు జన్మించారు. నగ్మా రెండో తండ్రి అయినా చందర్ సదానా చనిపోయే వరకు ఆయనతో ఎంతో ప్రేమ అనురాగాలతో పెరిగానని నగ్మా చాలా సందర్భాలలో చెప్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."