Movies

రేణు దేశాయ్ కోసం ఇల్లు కొన్న పవన్ కళ్యాణ్? నిజమేనా…?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారిపై గోస్సిప్స్ రావడం సర్వసాదారణం. తాజాగా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ కోసం హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నారని ఓ వార్త ఫిలిం సర్కిల్ లో చేకార్లు కొడుతుంది.

పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా, ఆధ్య పెద్దవారు కావడంతో వారి భవిష్యతును తీర్చిదిద్దే భాద్యత పవన్ పై ఉంది. ఈ సమయంలో పిల్లలు పవన్ కు దగ్గరలో ఉండడం మంచిదని భావించి, రేణు దేశాయ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిందంట. అకిరాను ఎప్పటికైనా హీరోని చెయ్యాలనే ఆలోచనలో రేణు దేశాయ్ ఉందని సమాచారం.

రేణు దేశాయ్ మరియు పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఒక అపార్ట్మెంట్ కొన్నారని ఫిలిం ఇండస్ట్రీ లో టాక్. మురళి మోహన్ కు చెందినా వెంచెర్ లో ఒక ఖరీదైన ఫ్లాట్ కొన్నాడట. ఇది ఎంత నిజామో తెలియాలంటే రేణు దేశాయ్ కానీ పవన్ కానీ నోరు విప్పితెగని తెలియదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."