Movies

నిరుపమ్ (కార్తీక్) తమ్ముడు కూడా ప్రముఖ తెలుగు సీరియల్ హీరో అని మీకుతెలుసా ఎవరో చుస్తే ఖంగుతింటారు

కార్తీక దీపం సీరియల్ లో కీలక పాత్ర డాక్టర్ బాబు. ఈ పాత్రను నిరుపమ్ పరిటాల పోషిస్తున్నాడు. 50కి పైనే సీరియల్స్ చేసిన యితడు బుల్లితెర శోభన్ బాబుగా పేరుతెచ్చుకున్నాడు. నటించడం కన్నా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి జీవిస్తాడని చెబుతారు. నిరుపమ్ తండ్రి ప్రముఖ రచయిత,వెండితెర నటుడు ,స్వాతి మ్యాగజైన్ లో ఓ కీలక స్థానం ఉంది.

అంతేకాదు నిరుపమ్ కి తమ్ముడున్నాడు. అతడు కూడా సీరియల్ లో నటుడే. నిరుపమ్ భార్య మంజుల,అందరికీ తెల్సిన నటి జైకీర్తి కూడా సొంత అప్పాచెల్లెళ్ళు. వీళ్ళిద్దరూ పుట్టింది పెరిగింది కర్ణాటకలోనే. ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్ చంద్రముఖి లో మంజులకు ఛాన్స్ వచ్చింది. ఒకటి రెండేళ్ల తర్వాత చెల్లెలు కీర్తికి ఛాన్స్ వచ్చింది.

కీర్తి కూడా చాలా సీరియల్స్ లో నటించింది. అక్క మంజుల నిరుపమ్ ని ప్రేమించి పెళ్లాడితే,ఇక బుల్లితెర నటుడు జై ధనుష్ ని కీర్తి ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఈవిధంగా అక్కా చెల్లళ్ళను చేసుకున్న నిరుపమ్ ,ధనుష్ లిద్దరూ తోడల్లుళ్లు. ఈవిధంగా తెలీకుండానే అన్నదమ్ములయ్యారు. ఇక వీళ్లిద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది. ఎన్నో ఈవెంట్స్ లో కల్సి డాన్స్ లు చేసారు.