Movies

అల్లు అరవింద్ సినిమాల్లో ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా?

ఇండియాలోనే రిచెస్ట్ ప్రొడ్యూసర్ గా, స్టార్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ ఫుల్ అందుకున్న నిర్మాత అల్లు అరవింద్ అన్ని భాషల్లో సినిమాలు తీశారు. తెలుగులోనే కాకుండా తమిళ్,కన్నడ, మలయాళం,హిందీ తదితర భాషల్లో 250సినిమాలకు పైనే నిర్మాణ సారధిగా వ్యవహరించారు.

ఎన్నో హిట్ మూవీస్ తీయడం వలన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. హిందీలో ఎన్నో సినిమాలకు గీతా ఆర్ట్స్ పతాకంపై సినిమాలు నిర్మించారు. ఇంత పాపులారీటీ తెచ్చుకున్న అల్లు అరవింద్ టోటల్ నెట్ ఆస్తి ఎంత,అనే వివరాల్లోకి వెళ్తే షాకవుతారు.

అల్లు అరవింద్ టోటల్ ఆస్తి 780 కోట్లు. సినిమా ప్రొడక్షన్స్ ద్వారా ఇప్పటికే 475కోట్లు సంపాదించారు. 7కోట్లు విలువ చేసి రెండు ఇల్లు. అధునాతన సౌకర్యవంతమైన 3 కార్లు,హోటల్స్ ఉన్నాయి. 10కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."