Movies

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం ఎన్ని సినిమాల్లో చేసారో చూడండి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. అంతేకాదు దాదాపు 40కి పైగా సినిమాల్లో ఆయన డ్యుయల్‌ రోల్లో నటించి రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ కూడా ఎక్కువ సినిమాల్లో డబుల్‌ రోల్లో నటించిన మెప్పించారు. ఆ తర్వాత జనరేషన్ విషయానికొస్తే..ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం.మొత్తంగా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో ద్విపాత్రాభియం చేసారో చూడండి..

అపూర్వ సహోదరులు
రాముడు భీముడు
బ్రహ్మర్షి విశ్వామిత్ర
ఆదిత్య 369
మాతో పెట్టుకోకు
శ్రీకృష్ణార్జున విజయం
పెద్దన్నయ్య
సుల్తాన్
చెన్నకేశవరెడ్డి
అల్లరి పిడుగు
ఒక్క మగాడు
పాండురంగడు
సింహా
పరమవీరచక్ర
లెజెండ్
అధినాయకుడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."