టాలీవుడ్ లో హ్యాట్రిక్ ప్లాప్ హీరోలు ఎంత మంది ఉన్నారో తెలుసా?
1. పవన్ కళ్యాణ్ – పులి,తీన్మార్,పంజా
2. మహేష్ బాబు – సైనికుడు,అతిధి,ఖలేజా
3. నితిన్ – రామ్,టక్కరి,ఆటాడిస్తా
4. రవితేజ – వీర,నిప్పు,దరువు
5. నితిన్ – విక్టరీ,హీరో,ద్రోణ
6. రవితేజ -నేల టిక్కెట్,అమర్ అక్బర్ ఆంటోని,డిస్కో రాజా
7. ఎన్టీఆర్ -దమ్ము,ఊసరవెల్లి,శక్తి
8. అల్లు అర్జున్ – వేదం,వరుడు,బద్రీనాథ్
9. మంచు మనోజ్ – సౌర్య,ఎటాక్,గుంటూరోడు
10. రామ్ – ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త,మసాలా
11. నితిన్ – రెచ్చిపో,సీతారాముల కళ్యాణం,మారో
12. శర్వానంద్ – పడి పడి లేచే మనస్సు,రణరంగం,జాను
13. నాని – పైసా,ఆహా కళ్యాణం,జెండాపై కపిరాజు
14. కళ్యాణ్ రామ్ – జయీభవ,కత్తి,ఓం
15. అఖిల్ – అఖిల్,హలొ,Mr.మజ్ను