Movies

బిగ్ బాస్ లోకి నరేష్ భామ వెళుతుందట… నిజం ఎంత ?

బిగ్ బాస్ సీజన్ 4 కి రంగం సిద్ధం అయింది. ఈ సీజన్ లో గ్లామ‌ర్ భామ‌లు తళుక్కున మెరవబోతున్నారు. `మా టీవీ`. ఇప్ప‌టికే సెల‌బ్రెటీలు ఎవ‌ర‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. సుడిగాడు, బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళీ సినిమాల్లో నరేష్ సరసన నటించిన మోనాల్ గ‌జ్జ‌ర్‌ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందట. మోనాల్‌. అందం ఉన్నా, అదృష్టం క‌ల‌సి రాక‌పోవ‌డంతో తెలుగులో అట్టే అవ‌కాశాల్ని సంపాదించ‌లేక‌పోయింది.

అయితే.. గుజారాతీ, త‌మిళ సినిమాల్లో మాత్రం అప్పుడ‌ప్పుడూ మెరుస్తూ ఉంది. ఈ భామ‌కు ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఛాన్సొచ్చిన‌ట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యేవరకు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."