Movies

సమంతా డిమాండ్ చూస్తే షాక్ అవ్వాలసిందే…ఎన్ని కొట్లో ?

కరోనా కారణంగా సినిమా విడుదలలు ఆగిపోయాయి. సినిమా బ‌డ్జెట్ తగ్గాలి…పారితోషకాలు తగ్గాలి అని అంటున్నారు. కానీ అది ఆచరణలో ఎవరు పెట్టటం లేదు. మన హీరోయిన్స్ కూడా కరోనా సమయంలో తమ పారితోషికాన్ని పెంచేస్తున్నారు. ఆ జాబితాలోకి అక్కినేని కోడలు సమంతా కూడా ఆ జాబితాలో చేరి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె పెంచిన పారితోషికం ఎంత అంటే ఆమె తీసుకొనే పారితోషికానికి దాదాపుగా డబల్ చేసేసింది.

ఆమె పారితోషికం 3.5 కోట్లు అని టాక్‌. ఇటీవ‌ల లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌వైపు దృష్టి మ‌ర‌ల్చింది స‌మంత‌. ఓ బేబీ లాంటి సూప‌ర్ హిట్ ఆమె ఖాతాలో ప‌డింది. దాంతో… స‌మంత పారితోషికానికి రెక్క‌లొచ్చాయి.ఓ బేబీ వ‌ర‌కూ స‌మంత పారితోషికం 1.5 కోట్లే. మ‌హా అయితే 2 కోట్లు. ఇప్పుడు ఏకంగా 3.5 కోట్లు అడ‌గ‌డంతో నిర్మాత‌లు అవాక్క‌వుతున్నారు. ఇటీవ‌ల ఓ నిర్మాత లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టుతో స‌మంత‌ని సంప్ర‌దిస్తే.. 3.5 కోట్ల పారితోషికం అడిగింద‌ట‌.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."