Movies

బిగ్ బాస్ గంగవ్వ కొడుకు ఎవరో తెలుసా?

బుల్లితెరలో బిగ్ బాస్ షో కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పది రోజుల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న కంటెస్టెంట్ గంగవ్వ. బిగ్ బాస్ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరు దానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకుని హౌస్ లోకి ఎంటర్ అవుతారు. కానీ గంగవ్వ బిగ్ బాస్ అంటే ఏమిటో తెలియకుండానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. గంగవ్వ కు అభిమానుల మద్దతు చాలా ఎక్కువగా ఉంది. గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయింది.

గంగవ్వ అనేక సినిమాల్లో కూడా నటించింది. గంగవ్వ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. గంగవ్వ జీవితంలో చాలా కష్టాలు పడింది. చిన్నతనంలోనే గంగవ్వ కు తల్లి తండ్రి చనిపోగా ఆమె భర్త మందుకు బానిస అయ్యాడు. భర్త సహకారం లేకుండానే ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. గంగవ్వ కొడుకు పేరు రాజా రెడ్డి. అతను మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ కి డైరెక్టర్ గా పని చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."