Movies

గూగుల్ లో ఉద్యోగం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

హ్యాపీ డేస్ సినిమా తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నిఖిల్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. మొదట బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత వెండితెరకు వచ్చాడు. ఈ టీవీ సీరియల్ చదరంగంలో నటించాడు ఆ సీరియల్ హిట్ అయింది. హీరోగా nikhil 17 సినిమాలు చేశాడు. మరో మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇంజినీరింగ్ అయ్యాక గూగుల్ లో జాబ్ వచ్చింది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆ జాబ్ వదులుకుని హ్యాపీ డేస్ సినిమా కోసం ఆడిషన్స్ కి వచ్చాడు. ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అవటంతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."