నవగ్రహల శాంతికి పూజించాల్సిన మొక్కలు

1. కేతు గ్రహమునకు సంబందించిన ధర్భ మొక్కలను నాటడము పూజించడము

2. రాహు గ్రహమునకు సంబందించిన గరిక మొక్కలను నాటడము పూజించడము.

3. శని గ్రహమునకు సంబందించిన జమ్మి మొక్కలను నాటడము పూజించడము.

4. శుక్ర గ్రహమునకు సంబందించిన మేడి మొక్కలను నాటడము పూజించడము.

5. గురు గ్రహమునకు సంబందించిన రావి మొక్కలను నాటడము పూజించడము.

6. బుధ గ్రహమునకు సంబందించిన ఉత్తరేణి మొక్కలను నాటడము పూజించడము.

7. కుజ గ్రహమునకు సంబందించిన చండ్ర (ఖదిర) మొక్కలను నాటడము పూజించడము.

8. చంద్ర గ్రహమునకు సంబందించిన మోదుగ మొక్కలను నాటడము పూజించడము.

9. రవి గ్రహమునకు సంబందించిన తెల్లజిల్లేడు మొక్కలను నాటడము పూజించడము.

error: Content is protected !!