Movies

కార్తీకదీపం సీరియల్ అభిమానులకు షాకింగ్ న్యూస్

karthika deepam serial :కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీరియల్ 2017 లో ప్రారంభమై ఇప్పటికీ అత్యధిక టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకెళుతోంది ఈ సీరియల్ లో డాక్టర్ బాబు నటించిన నిరుపమ్ కి చాలా పేరు తెచ్చిపెట్టింది తన నటన గొంతుతో అందరినీ మెప్పించాడు. కానీ ప్రస్తుతం డాక్టర్ బాబు గొంతు మారింది అంతేకాకుండా సీరియల్ లో కనిపించడం లేదు. దీనితో ఈ సీరియల్ పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి త్వరలో సీరియల్ కి శుభం కార్డు పడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి వీడియో మెసేజ్ లో డాక్టర్ బాబు హిమ తల్లిదండ్రులు కనిపిస్తేనే ఇంటికి వస్తా అని చెప్పటంతో ఈ అనుమానాలకు బలపడింది. సీరియల్లో నిరుపమ్ వాయిస్ లేకపోవటంతో అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. సీరియల్ రేటింగ్ 17 నుంచి 18 వరకు ఉంటుంది.

ప్రస్తుతం నిరుపమ్ కార్తీకదీపం కుంకుమపువ్వు హిట్లర్ గారి పెళ్ళాం రెండు మూడు సీన్స్ లో నటిస్తున్నాడు. ఈ మూడు సీరియల్ కి డబ్బింగ్ చెప్పడం వీలు కావట్లేదు అందుకే డబ్బింగ్ కి దూరం అయ్యాడు అని సన్నిహితులు చెబుతున్నారు భవిష్యత్తులో డాక్టర్ బాబు వాయిస్ వినిపిస్తుందో లేదో వేచి చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."