నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా పరిస్థితి ఏమిటి ?

Naga Chaitanya Love Story :నాగ చైతన్య తాజాగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన లవ్ స్టోరీ ప్రచార చిత్రాలు అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొంతభాగం ఆగిపోయింది ఇప్పుడు షూటింగ్ ప్రారంభించారు కానీ ముందు ఉన్న పాజిటివ్ బజ్ ఇప్పుడు లేదనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం వినబడటం లేదు థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా ott లో విడుదల చేస్తారా అనే విషయం మీద క్లారిటీ లేదు కరోనా హడావుడి లేకపోతే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ లేకపోవటంతో అభిమానులు ఈ సినిమాను లైట్ తీసుకునే అవకాశం ఉందని కామెంట్స్ వినబడుతున్నాయి