Movies

అభిషేకం నటి హరిత రియల్ లైఫ్…నమ్మలేని నిజాలు

Abhishekam serial Today episode :టివి సీరియల్స్ తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అందుకే అన్ని చానల్స్ లో వచ్చే సీరియల్స్ కి మంచి ఆదరణ ఉంటోంది. అందులో ఈటీవీలో వస్తున్న అభిషేకం సీరియల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కొన్నేళ్లుగా వస్తున్న ఈ సీరియల్ కి మంచి ఆదరణ ఉంది. ఇక ఈ సీరియల్ లో నెగెటివ్ రోల్ లో నటిస్తున్న హరిత తన నటనతో, అందంతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జులై 27న జన్మించిన హరిత అసలు పేరు జ్యోతిక. ఈమెకు ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నారు. దయానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిబిఎ పూర్తిచేసింది. నటనపై గల ఆసక్తితో మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈమెకు పెళ్లయింది. భర్త పేరు సుజిత్.

కాగా మలయాళంలో పలు యాడ్స్ లో చేసిన జ్యోతిక జీటీవీలో ప్రసారమైన రామ సీత సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. జెమినిలో ప్రసారమైన కళ్యాణి సీరియల్ లో నేహా కేరక్టర్ చేసి, తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈటీవీలో అభిషేకం సీరియల్ లో చేస్తూ మరింత ఆదరణ చూరగొంటోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."