MoviesTollywood news in telugu

విక్టరీ వెంకటేష్ బాబాయ్ కూడా హీరోనే…ఎవరో తెలుసా?

Daggupati raja facts :సినిమా జీవితం అందరికీ పూలపాన్పు కాదు. కొందరు రాణిస్తారు. మరికొందరు ఫేడ్ అవుట్ అయిపోతారు. అందులో దగ్గుబాటి రాజా ఒకడు. ఇప్పటి తరానికి యితడు ఎవరో తెలియక పోవచ్చు కానీ, అప్పట్లో రచయిత సత్యానంద్ దర్శకత్వం వహించిన ఝాన్సీరాణి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా మంచి పేరే తెచ్చుకున్నా ఎందుకో నిలబడలేదు.

నిజానికి పాక్కు వేతలై అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా,తమిళంలో అప్పుడప్పుడు కనిపించినా, తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేదు. దగ్గుబాటి రామానాయుడికి దగ్గర బంధువు అయిన రాజా వరుసకు వెంకటేష్ కి బాబాయ్ అవుతాడు.

అప్పట్లో రాజా నటించిన పలు సినిమాలకు రామానాయుడు సహ నిర్మాతగా కూడా వ్యవహరించి ఎంకరేజ్ చేసారు. ఇక 2019లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మూవీస్ లో కీలక పాత్రలో దగ్గుబాటి రాజా కన్పించాడు. అలాగే తమిళంలో ఆదిత్యవర్మ మూవీలో కూడా ఫాథర్ క్యారెక్టర్ వేసి, మెప్పించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."