MoviesTollywood news in telugu

ఐశ్వర్య రాయ్ పెళ్లి చీర ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Aishwarya rai marriage saree :ఐశ్వర్య రాయ్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆమె 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకొని టాలీవుడ్,బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె 2007 వ సంవత్సరంలో అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొంత కాలం నటించిన ఆ తర్వాత పాప పుట్టటంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంది.

పాప పెద్దయ్యాక రీ ఎంట్రీ ఇచ్చి చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఐశ్వర్య రాయ్ పెళ్లి సమయంలో కట్టుకున్న చీర ఖరీదు 75 లక్షలు. అప్పట్లో ఆ ధర చాలా ఎక్కువ.

ఎందుకంటే ఆ చీర బంగారు దారాలతో డిజైన్ చేయించారట.ఇక ఆ చీరకు తగ్గ డిజైన్ కు నగలను కుడా డిజైన్ చేయించి పెళ్ళిలో ఎంతో ఆకర్షించేలా ఆ చీరను చేశారట.అప్పట్లో పెళ్లి చీరకు అంత ధర పెట్టిన నటి ఐశ్వర్య రాయ్.