MoviesTollywood news in telugu

రవితేజ ‘క్రాక్’ మూడో రోజు కలెక్షన్స్ పరిస్థితి ఏమిటో చూడండి

Krack movie collections : రవితేజ సినిమా క్రాక్ జనవరి 9 వ తేదీన విడుదల అయిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ విషయంలో రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాడు. సినిమాకి పాజిటివ్ టాక్ రావటంతో వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. కరోనా కారణంగా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి) వసూలు చేసింది.

మూడో రోజు కూడా దాదాపు 4 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చిందని తెలుస్తుంది.ఏమైనా క్రాక్ సినిమాతో రవితేజ పూర్వ వైభవం తెచ్చుకున్నట్టే. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."