MoviesTollywood news in telugu

అల్లు వారి గిల్లుడంట.. వనితా విజయకుమార్ ఏమందంటే..

Allu Arjun And Vanitha Vijaykumar :వనితా విజయకుమార్.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఈమధ్య. అల్లు అర్జున్ టీనేజ్ లో తనకు లైన్ వేయడం గూర్చి మాట్లాడింది ఇపుడు. అపుడు చిరంజీవి ఫ్యామిలీ కు విజయకుమార్ ఫ్యామిలీ కు మంచి దోస్తీ ఉండేది. చిరంజీవి ఇంట్లో ఫంక్షన్స్ కు విజయకుమార్ తో పాటు వనితా కూడా అటెండ్ అయేది.

అలా ఒక ఫంక్షన్ సందర్భం గా వెళితే ఒక 14 ఏళ్ల కుర్రాడు నీట్ గా తయారై తనకు లైన్ వేశాడని చెప్పింది. తనకన్నా చిన్నోడు కావడం తో అతనేవరనేది పట్టించుకోలేదు వనితా. ఆ తరువాత అతనే అల్లు అర్జున్ అని తెలిసింది అని చెప్పింది. ఆ సమయం లో తాను మాంగో కలర్ డ్రస్ వేసుకున్నా అని కూడా చెప్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."