MoviesTollywood news in telugu

అత్తారింట్లో అక్కాచెల్లెలు సీరియల్ నుంచి చైత్ర రాయ్ తప్పుకోవటానికి కారణం ఇదే

Attarintlo akka chellellu serial :బుల్లితెర సీరియల్స్ కి గల డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. దాదాపు చాలా ఛానల్స్ సీరియల్స్ బ్రహ్మాండంగా క్లిక్ అవుతున్నాయి. జి తెలుగులో ప్రసారమవు తున్న అత్తారింట్లో అక్కాచెల్లెలు సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నటిస్తున్న చైత్ర రాయ్ తన అద్భుత నటనతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొంది.

చైత్ర రాయ్ కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో పలు సీరియల్స్ లో నటించి తన స్థానాన్ని పదిలపరచుకుంది. అయితే ఈ సీరియల్ నుంచి ఆమె తప్పుకుంది. దీనిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో లైవ్ లోకి వచ్చి వివరించింది.

గడిచిన 8ఏళ్లుగా వరుస సీరియల్స్ లో నటిస్తూ ఉండడం వలన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సమయం సరిపోవడం లేదని, అందుకే కొంతకాలం సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చి కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నట్లు చైత్ర రాయ్ చెప్పుకొచ్చింది. వ్యక్తిగత కారణాల వల్లే సీరియల్ నుంచి తప్పుకున్నట్లు లైవ్ లో చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."