MoviesTollywood news in telugu

సావిత్రి అక్క కొన్న కారు ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

shivajyothy New Car : సినిమా సెలబ్రిటీలతో సమానంగా బుల్లితెర నటీనటులకు అలాగే వివిధ రియాల్టీ షోస్ లో పాల్గొన్న వాళ్లకు పాపులార్టీ వస్తోంది. ఆతర్వాత వాళ్ళ దశను బట్టి ఆ ఛరిష్మా కొందరికి బాగానే ఉపయోగపడుతోంది. స్టార్ మాలో బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ఎన్ని విమర్శలున్నా ఈ షోకి టిఆర్పి కూడా బాగానే ఉంది. అందుకే ఈ షోలో పాల్గొన్నవాళ్ళ కు ప్రశంసలతో పాటు ట్రోల్స్ పడుతున్నాయి. ఇక వీళ్ళు సోషల్ మీడియా లో ఏం చేసినా వైరల్ అయిపోతుంది.

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) కొత్త కారు కొందట. నిజానికి ఓ ప్రముఖ ఛానెల్ లో తీన్మార్ వార్తలు కార్యక్రమంలో యాంకర్ గా చేసి శివజ్యోతి పాపులారిటీ తెచ్చుకుంది. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసింది. ఈ షో ద్వారా వచ్చిన సొమ్ముతో గతేడాది కొత్త ఇల్లు కొనడమేకాదు, ప్రస్తుతం కారుకూడా కొంది.

అంతటితో ఊరుకోలేదు, భర్త గంగూలీతో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఫాన్స్ ఊరుకుంటారా? అందుకే శివజ్యోతి అభిమానులతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం విషెష్ చెబుతున్నారు. తెలంగాణ యాసలో తడబడకుండా మాట్లాడే శివజ్యోతి ప్రస్తుతం ఇస్మార్ట్ న్యూస్ ప్రోగ్రాం తో శివజ్యోతి యాంకర్ గా మరో ప్రముఖ ఛానల్ లో సందడి చేస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."