BusinessPolitics

ఏడాదికి 7 లక్షల ఆదాయం.. ఇటాలియన్ తేనెటీగల పెంపకం తో..

italian Bee Farming : గుజరాత్ లోని రాజ్ కోట్ లో నివసించే నీలేష్ గోహిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తన అభిరుచి ప్రకారం తేనెటీగల పెంపకం పై దృష్టి మరల్చాడు. ఇందుకోసం 50 ఇటాలియన్ తేనెటీగల పెట్టెలను అమర్చి, తేనె తయారీ ను ఉపాధి గా మార్చుకున్నాడు.

ఈ తేనె కు మంచి గిరాకీ లభించడం తో, ఒక సంవత్సరం వ్యవధి లోనే 200 తేనెటీగల పెట్టెలు ను అమర్చి, మరింత తేనె ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాడు. ఈ రకంగా ఒక సంవత్సరం లోనే 7 లక్షలు కు మించిన ఆదాయం అందుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."