MoviesTollywood news in telugu

రామ్ చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Ram charan sun glasses cost : రామ్ చరణ్ డిసెంబర్ 27న కరోనా బారిన పడ్డాడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత రామ్ చరణ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో రామ్ చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియోలో రామ్ చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధర గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. వాటి ధర అక్షరాల 40,464 రూపాయలు అని తెలుస్తుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య ,RRR సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆచార్య సినిమాలో సిద్ధా అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆచార్య సినిమాలో చరణ్ లుక్ విడుదల కాగా ఈ లుక్ లో చరణ్ చెవికి పోగు, మెడలో రుద్రాక్షతో కనిపిస్తున్నారు. చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."