MoviesTollywood news in telugu

KGF 2 సినిమా క్లైమాక్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా?

kgf chapter 2 climax :యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన KGF ప్రముఖ భారతీయ బాషలలో విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని సాదించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాకి ఎంతో మండి అభిమానులు ఉన్నారు. ఇపుడు వీరి కాంబినేషన్ లో KGF 2 తెరకుక్కుతుంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

KGF ఊహించని హిట్ కావటంతో KGF 2 కి అంచనాలు పెరిగి బడ్జెట్ కూడా భారీగానే పెరిగింది. ఈ సినిమాను సుమారు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేవలం క్లైమాక్స్ సన్నివేశాల కోసం 12 కోట్లను ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

కేజీఎఫ్ 2 సినిమా టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేయటంతో పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు వస్తుందని ట్రేడ్ పండితులు అప్పుడే అంచనాలు వేసేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."