MoviesTollywood news in telugu

“ఢీ”అక్సాఖాన్ సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Dhee aksakhan :ఢీ డాన్స్ షో చూసేవారికి అక్సాఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ షో ద్వారా స్టార్ సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా తన సత్తా చూపటానికి సిద్ధమైంది. సినిమాలు చేయటానికి ఆసక్తి చూపటంతో అభిమానులు డాన్స్ బేస్డ్ మూవీతో ముందుకు వస్తుందా లవ్ స్టోరీ తో వస్తుందా అనే విషయంపై తర్జన బర్జన పడుతున్నారు.

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఆలోచనతో స్టార్ స్టేటస్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు కాబట్టి అక్సా ఖాన్ కూడా వాళ్ల బాటలోనే అడుగులు వేస్తుంది అని అనుకోవచ్చు. ఇక ఆమె సంపాదన విషయానికొస్తే ఒక్క షో కి లక్ష రూపాయలు తీసుకుంటుంది హీరోయిన్ గా అయితే ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేస్తోందట.చూడాలి ఏ సినిమాతో అభిమానుల ముందుకు వస్తుందో…